భుజంగ ప్రయాతమనేది ఒక ఛందస్సు పేరు. ఆదిశంకరులు, శంకర సంప్రదాయంలోని మరికొందరు గురువులు వివిధ దేవీదేవతలపై రచించిన 21 భుజంగ ప్రయాత స్తోత్రాలతో కూర్చిన పుస్తకమిది. 5 రకాల సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాలున్నాయి. శివునిపై, విష్ణువుపై, అమ్మవారిపై వెలువడిన భుజంగ ప్రయాత స్తోత్రాలున్నాయి. అద్వైత సిద్ధాంతాన్ని సరళమైన భాషలో చెబుతూ… ఆదిశంకరులపై అజ్ఞాతకవి రచించిన గురుభుజంగ స్తోత్రం ఈ సంపుటిలో అతి ముఖ్యమైనది. దేవభాషలో నిక్షిప్తమై ఉన్న భక్తిరసఝరిని తేటతెలుగులోకి ప్రవహింప చేసిన ఈ పుస్తకం ఆసాంతం చదివింప చేస్తుంది. రసదీపిక : నేతి సూర్యనారాయణ శర్మ
Reviews
There are no reviews yet.
Be the first to review “Bhujanga Prayata Stotralu”Cancel Reply
Reviews
There are no reviews yet.